ETV Bharat / jagte-raho

నయీం ప్రధాన అనుచరుడు అరెస్ట్​.. రిమాండ్​కు తరలింపు

గ్యాంగ్ స్టర్ నయీం ప్రధాన అనుచరుడు పాశం శ్రీనుని భువనగిరి పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. భూఆక్రమణలు, బెదిరింపులకు పాల్పడటం తదితర కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పట్టణ సీఐ సుధాకర్ తెలిపారు.

author img

By

Published : Sep 28, 2020, 11:09 PM IST

naeem-main-follower-arrest-and-transferred-to-remand-by-bhuvanagiri-town-police
నయీం ప్రధాన అనుచరుడు అరెస్ట్​.. రిమాండ్ కు తరలింపు

గ్యాంగ్ స్టర్ నయీం ప్రధాన అనుచరుడు పాశం శ్రీనుని పాత కేసులపై ఈ రోజు సాయంత్రం అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు భువనగిరి పట్టణ సీఐ సుధాకర్ తెలిపారు.

పాశం శ్రీను భూఆక్రమణలు, బెదిరింపులకు పాల్పడటం తదితర కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. పలు మార్లు జైలుకు వెళ్లి వచ్చాడు.

ఇదీ చూడండి:ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి త్వరగా కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.