ETV Bharat / jagte-raho

మణుగూరు మావోయిస్టు దళసభ్యుల మృతదేహాలు అప్పగింత - ములుగు ఎన్​కౌంటర్​ మృతదేహాల అప్పగింత

ములుగు జిల్లా నరసింహ సాగర్​ అటవీ ప్రాంతంలోని కొప్పుగుట్ట, ముసలమ్మగుట్ట ప్రాంతాల్లో ఆదివారం జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం విధితమే. కాగా మృతుదేహాలకు ములుగు ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం డెడ్​బాడీలను వారి కుటుంబీకులకు అప్పగించారు.

Mulugu Encounter dead bodies handed over to their families
మణుగూరు మావోయిస్టు దళసభ్యుల మృతదేహాలు అప్పగింత
author img

By

Published : Oct 20, 2020, 9:52 AM IST

ములుగు జిల్లా మంగపేట మండలం నరసింహసాగర్ సమీప అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్​కౌంటర్​లో మృతి చెందిన మణుగూరు మావోయిస్టు దళ కమాండర్ రవ్వ రాము అలియాస్ సుధీర్, దళ సభ్యుడు లాక్మాల్​ మృతి చెందారు. కాగా వారి మృతదేహాలను ములుగు ఏరియా ఆసుపత్రికి తరయించి పోలీసుల భారీ బందోబస్తు మధ్య పోస్టుమార్టం నిర్వహించారు.

అయితే డెడ్​బాడీలను వెంకటాపురం మండలం జెల్లా గ్రామానికి చెందిన మృతుడు సుధీర్​ని.. అతని చిన్నాన్న రాము బంధువులకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చిన్నపురం గ్రామానికి చెందిన మడకం లాక్మాల్​ మృతదేహాన్ని అతడి తల్లి ఇడిమీ, కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇదీ చూడండి: తాడ్వాయిలో ఎదురుకాల్పులు... ఇద్దరు మావోయిస్టులు మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.