ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువులో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి ఉరేసుకుని తల్లి ఆత్మహత్య చేసుకుంది. తల్లి రాధిక తన ఇద్దరు పిల్లలు క్రిష్(6), రిషిత(2) ముఖంపై దిండుతో అదిమి చంపింది. ఆ తర్వాత ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఇదీ చదవండి: వలస కూలీలను ఫోన్ నంబర్‌తో పట్టేస్తారు