ETV Bharat / jagte-raho

గ్రేటర్​లో ఇవాళ రూ.25లక్షలు సీజ్ - జీహెచ్ఎంసీ ఎన్నికలు

జీహెచ్​ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ 25లక్షల 50 వేల నగదును అధికారులు సీజ్​ చేశారు. 1299 లైసెన్సు ఉన్న తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

money and arms seized in hyderabad  In the event of a greater elections
గ్రేటర్​ ఎన్నికల వేళ... భారీగా నగదు పట్టివేత
author img

By

Published : Nov 20, 2020, 7:44 PM IST

నేడు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్స్​ 25లక్షల 50వేల నగదును సీజ్ చేశారు. మొత్తం ఎనిమిది ఫిర్యాదులు అందగా ఈ మొత్తాన్ని సీజ్​ చేశామని, ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. 18వ తేదీ నుంచి ఇప్పటి వరకు మొత్తం 62 లక్షల 21వేల 800 రూపాయలు సీజ్ చేసినట్లు వెల్లడించారు.

ఇప్పటివరకు 11 ఎఫ్ఐఆర్​లు నమోదు అయ్యాయి. 1299 లైసెన్సు ఉన్న తుపాకులను ఇవాళ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఇప్పటివరకు 1899 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చూడండి: స్నేహితుడి కోసం సస్పెండ్ అయిన కానిస్టేబుల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.