ETV Bharat / jagte-raho

ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి - Chhattisgarh latest news

తెలంగాణ- ఛత్తీస్​గడ్​ అటవీ సరిహద్దు ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన కాల్పుల్లో... ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలంలో 2 ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

Maoist killed in crossfire
ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి
author img

By

Published : Nov 3, 2020, 11:47 PM IST

తెలంగాణ- ఛత్తీస్​గడ్​ అటవీ సరిహద్దు ప్రాంతంలో భద్రత బలగాలు భారీ ఎత్తున మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దండకారణ్యంలో భారీగా బేస్​ క్యాంపులు ఏర్పాటు చేసుకుని మావోయిస్టుల ఏరివేతకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రతి రోజు దండకారణ్యంలోకి వెళ్లి మావోయిస్టుల ఏరివేతకు భారీ కుంబింగ్​ నిర్వహిస్తున్నారు.

ఇవాళ నిర్వహించిన కుంబింగ్​లో ఛత్తీస్​గడ్​ బీజాపూర్​ జిల్లా పరిధిలోని కమలాపూర్​ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలంలో 2 ఆయుధాలు, పేలుడు పదార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.