ETV Bharat / jagte-raho

యాభై ఏళ్ల వయసు... భరించలేని అనారోగ్యం!

యాభై ఏళ్ల వయసులో అన్ని ఆరోగ్య సమస్యలు ఆయనపై దాడి చేశాయి. ఏది చేయాలన్నా శరీరం సహకరించని స్థితి. చేసేది లేక ఆత్మహత్యే శరణ్యమనుకున్నారు. హుస్సేన్ సాగర్‌లోకి దూకి ఉసురు తీసుకున్నారు.

man-suicide-with-health-issues-at-tank-bund-in-hyderabad
యాభై ఏళ్ల వయసు... భరించలేని అనారోగ్యం!
author img

By

Published : Dec 20, 2020, 6:50 PM IST

ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ... హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకి పాల్పడ్డారు. సికింద్రాబాద్ బొల్లారం భరత్ నగర్ ప్రాంతానికి చెందిన సత్తయ్య కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ... తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. చేసేది లేక బలవన్మరణమే మార్గమని భావించారేమో!. ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో ట్యాంక్ బండ్‌లోకి దూకారు.

విషయం తెలుసుకున్న రాంగోపాల్ పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని... శవ పరీక్ష కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: 'భార్యపై.. స్నేహితులతో కలిసి భర్త సామూహిక అత్యాచారం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.