హైదరాబాద్ నగర శివారులోని శేరిలింగంపల్లిలో చందానగర్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపై గుర్తుతెలియని శవం లభ్యమైంది. ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆత్మహత్యా అనే కోణంలో నాంపల్లి రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: మానవమృగానికి "జీవితఖైదు" శిక్ష ఖరారు..!