ETV Bharat / jagte-raho

మంజీరా నది వంతెనపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య - man jumped into the manjeera river

సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మంజీరా నది వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని కారణాలు దర్యాప్తు చేస్తున్నారు.

man-committed-suicide-by-jumping-into-the-manjeera-river
మంజీరా నది వంతెనపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : Jan 11, 2021, 12:19 PM IST

సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామానికి చెందిన రమేశ్.. మంజీరా నది వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్న పోలీసులు ఆ కోణంలో విచారిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.