ETV Bharat / jagte-raho

చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్​.. బైక్​ స్వాధీనం - దొంగతనాలు

పాతబస్తీలోని కాలాపత్తర్‌లో దొంగతనాలకు పాల్పడుతోన్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడు.. బర్కత్‌పుర ప్రాంతంలో అనుమానస్పదంగా తిరుగుతుండగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఆ మేరకు విచారించగా.. అతడు చోరీ విషయం బయటపెట్టాడు.

Man arrested for burglary and Bike seized in barkathpura
చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్​.. బైక్​ స్వాధీనం
author img

By

Published : Jan 27, 2021, 7:43 AM IST

నగరంలో తాళం వేసిన ఇళ్లు, పాన్​ షాపులను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని బర్కత్‌పురలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి ఓ బైక్​ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పాతబస్తీలోని కాలాపత్తర్‌ జహునుమకు చెందిన అబ్దుల్‌ వాహిద్‌ ఖాన్​గా గుర్తించారు.

నిందితుడు జల్సాలకు అలవాటు పడి ఈ చోరీలకు పాల్పడే వాడని పోలీసులు పేర్కొన్నారు. అబ్దుల్​ ఇదివరకే దొంగతనాల కేసుల్లో పలుమార్లు జైలుకి వెళ్లొచ్చినట్లు వివరించారు.

ఇదీ చదవండి: పుట్టినరోజు వేడుకలో తల్వార్​తో యువకుడి హల్​చల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.