ETV Bharat / jagte-raho

క్లీనర్‌ను దారుణంగా చంపి... లారీలోనే మృతదేహాన్ని తీసుకొచ్చిన డ్రైవర్​ - క్లీనర్​ను చంపిన లారీ డ్రైవర్ వార్తలు​

క్లీనర్‌ను దారుణంగా చంపి... లారీలోనే మృతదేహాన్ని తీసుకొచ్చి లొంగిపోయిన డ్రైవర్​
క్లీనర్‌ను దారుణంగా చంపిన లారీ డ్రైవర్
author img

By

Published : Nov 15, 2020, 11:27 AM IST

Updated : Nov 15, 2020, 12:13 PM IST

11:25 November 15

క్లీనర్‌ను దారుణంగా చంపి... లారీలోనే మృతదేహాన్ని తీసుకొచ్చిన డ్రైవర్​

క్లీనర్‌ను దారుణంగా చంపిన లారీ డ్రైవర్

                   తనతోపాటు విధుల్లో ఉన్న లారీ క్లీనర్‌ను డ్రైవర్‌ ఇనుపరాడ్డు‌తో కొట్టి, కత్తితో పొడిచి అతికిరాతకంగా చంపిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. ఏపీలోని కాకినాడక చెందిన వీరిద్దరూ కరీంనగర్‌కు వచ్చి తిరిగి వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. సినిఫక్కీలో డ్రైవర్‌ మృతదేహంతో వచ్చి ఖమ్మం జిల్లా కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు నిందితుడు. ఇదంతా చూసిన పోలీసులే విస్మయం చెందారు.  

              డ్రైవర్‌ నైఫ్‌రాజు, క్లీనర్‌ రాజు నూకలలోడు కోసం కరీంనగర్‌ వచ్చారు. తిరుగు ప్రయాణంలో లారీకి లోడుకు పట్టా కట్టే క్రమంలో కొంత వాగ్వాదం చోటు చేసుకుంది.  ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోగా డ్రైవర్‌ నైఫ్‌రాజు  క్లీనర్‌ను రాడ్డుతో కొట్టి.. కత్తితో పొడిచాడు.  మృతదేహాన్ని లారీలో వేసుకుని కాకినాడకు బయలుదేరాడు. 

                 ఖమ్మం దాటగానే  జాతీయ రహదారి పక్కన ఉన్న కొణిజర్ల పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. హత్య చేసి లారీలో సహా స్టేషన్‌కు రావటంతో అంతా ఆశ్చర్య పోయారు.  డ్రైవర్‌ మాత్రం తనను కాపాడుకోవడానికి తానే పొడిచానని, క్లీనర్‌ కత్తితో తనను హత్య చేయాలని చూశాడని చెబుతున్నాడు. పోలీసులు కేసునమోదు చేసి విచారణ చేస్తున్నారు.  

ఇదీ చదవండి : ఇద్దరు యువతులపై ఆరుగురి అత్యాచారం

Last Updated : Nov 15, 2020, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.