మెదక్ జిల్లాలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహలను పోస్టుమార్టం కోసం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వెనుక నుంచి ఢీకొన్న లారీ... ఇద్దరు మహిళలు దుర్మరణం - ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి
ద్విచక్రవాహనాన్ని లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘటన జరిగింది.
Breaking News