ETV Bharat / jagte-raho

మహారాష్ట్ర నుంచి తరలిస్తున్న మద్యం స్వాధీనం - illegal liquer caught at ghanpur

మహారాష్ట్ర నుంచి తరలిస్తున్న రూ.2.30లక్షల విలువైన మద్యాన్ని... ఆదిలాబాద్​ జిల్లా బోథ్​ మండలం ఘన్​పూర్​ చెక్​పోస్ట్​ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్టు ఎక్సైజ్​ సీఐ తెలిపారు.

liquer import from maharasthra police caught at ghanpur adilabad dsistrict
మహారాష్ట్ర నుంచి తరలిస్తున్న మద్యం స్వాధీనం
author img

By

Published : Jun 22, 2020, 7:02 PM IST

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం ఘన్​పూర్ అంతరాష్ట్ర చెక్​పోస్ట్​ వద్ద అక్రమంగా మద్యం తరలిస్తున్న మద్యం వాహనాన్ని పట్టుకున్నారు. ఉల్లిగడ్డల మాటున మహారాష్ట్ర నుంచి టాటా ఏస్​ పిక్​ అప్ వాహనం​లో తరలిస్తున్న రూ.2.30లక్షల విలువైన 93 కాటన్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్​తోపాటు మరో వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్టు ఎక్సైజ్​ సీఐ రాజమౌళి తెలిపారు.

ఇదీ చూడండి: 11 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్ల అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.