ETV Bharat / jagte-raho

బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి జీవిత ఖైదు - హైదరాబాద్​లో అత్యాతారాలు

ప్రేమించానని చెప్పి... ఏడో తరగతి బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది.

repist
author img

By

Published : Oct 16, 2019, 8:21 PM IST

ప్రేమ పేరుతో బాలికపై లైంగిక దాడి చేసి.. అపహరించిన నిందితుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన కృష్ణ... పెయింటర్​గా పనిచేస్తూ మూసాపేట్​లోని జనతానగర్​లో ఉంటున్నాడు. ఏడో తరగతి చదువుతున్న బాలికను ప్రేమ పేరిట వేధించి ఆమెపై లైంగిక దాడి చేశాడు. బాధిత బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి... నిందితుడిని రిమాండ్​కు తరలించారు. గతంలో కృష్ణ.. ఇంటర్​ విద్యార్థి హత్య కేసులో నిందితుడు.

ఇవీ చూడండి:"సర్కారు స్పందించలేదు.. సమ్మెపై వెనక్కి తగ్గేదిలేదు"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.