ETV Bharat / jagte-raho

కరవైన మానవత్వం.. కర్కశంగా మనుషులు

మనుషుల్లో రోజురోజుకు మానవత్వం కరవవుతోంది. తోటి వారితో కర్కశంగా వ్యవహరిస్తున్నారు. సాంకేతికపరంగా ఎంతో దూసుకెళుతున్న ఈ రోజుల్లో శవం ఇంటి ముందు నుంచి వెళితే అరిష్టం అంటూ మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. మృతదేహాన్ని ఇంటి ముందు నుంచి వెళ్లనివ్వకుండా ఆపిన అమానుష ఘటన వరంగల్​ జిల్లాలో చోటుచేసుకుంది.

మృతదేహాన్ని రోడ్డుపైన పెట్టిన బంధువులు
author img

By

Published : Mar 13, 2019, 7:37 AM IST

Updated : Mar 13, 2019, 8:19 AM IST

మృతదేహాన్ని రోడ్డుపైన పెట్టిన బంధువులు
వరంగల్‌ గ్రామీణ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తిలో అఖిల అనే మహిళ గత రెండు రోజుల కిందట కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. చికిత్స పొందుతూ మృతి చెందింది. పోస్ట్‌మార్టంఅనంతరం ఆమె మృతదేహన్ని ఇంటికి తరలించే ప్రయత్నం చేశారు. తమ ఇంటి ముందు నుంచి తీసుకెళితే అరిష్టం అని.. కాలనీ వెంట తీసుకెళ్లవద్దని జంపయ్య అనే వ్యక్తి ముళ్ల కంప అడ్డుగా వేశారు. ఈ క్రమంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అఖిల మృతదేహన్ని రోడ్డుపైనే పెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామ పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

ఇవీ చూడండి: విద్యార్థి కాలర్​ పట్టుకుని చెంపపై కొట్టి...

Intro:filename:

tg_adb_01_12_kasthurba_patashalalo_deo_vicharana_av_c11

Body:కుమురం భీం జిల్లా బెజ్జురు మండలం కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదంటూ స్వీయ నిర్బంధం చేసుకున్న ఘటన విషయం తెలుకున్న విద్యార్థినుల తల్లితండ్రులు పాఠశాల ముందు ధర్నా చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఎస్.ఓ అమూల్యను విధులనుండి తొలగించాలని డిమాండ్ చేశారు.
జిల్లా విద్యాధికారి భిక్షపతి జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యను తెలుకున్నారు. ఈ సందర్బంగా విద్యార్థినులు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని.. రోజు అల్పాహారం కిచిడి పెడుతున్నారని తెలిపారు. మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం బదులు దొడ్డు బియ్యం వడ్డిస్తున్నారని అన్నారు. ఆహార పట్టిక ప్రకారం తమకు భోజనం ఎందుకు పెట్టడం లేదని అడిగితే ఎస్.ఓ. అమూల్యను అడిగితే తమను కొట్టి తిడుతుందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల నుండి లిఖిత పూర్వక పిర్యాదు తీసుకున్నారు. అనంతరం సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

గమనిక:

విజువల్స్ సేమ్ ఫైల్ నేమ్ తో ఈటీవీ ఎఫ్టిపిలో పండమైనది. తీసుకోగలరు.

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
Last Updated : Mar 13, 2019, 8:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.