ETV Bharat / jagte-raho

రాజస్థాన్​ రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జవాన్​ మృతి - kamareddy news

విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆ ఆర్మీ జవాన్​ను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. రాజస్థాన్​లో జరిగిన ఈ ప్రమాదంలో కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గండివేట్​కు చెందిన హవల్దార్​ ఇస్లావత్​ కిషన్​ మరణించాడు.

kamareddy soldier died in road accident at rajastan

author img

By

Published : Aug 23, 2020, 3:20 PM IST

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గండివేట్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజస్థాన్​లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్​ మరణించాడు. హవల్దార్ ఇస్లావత్ కిషన్ (34)విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా... శ్రీ గంగానగర్ వద్ద ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కిషన్​ అక్కడికక్కడే మృతి చెందాడు. కిషన్​కు ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

kamareddy soldier died in road accident at rajastan
రాజస్థాన్​ రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జవాన్​ మృతి

ఇదీ చూడండి: ధన్వంతరి నారాయణుడిగా ఖైరతాబాద్‌ గణపయ్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.