ETV Bharat / jagte-raho

టాస్క్​ఫోర్స్​ దాడుల్లో.. నిషేధిత గుట్కా పట్టివేత - గుట్కా పట్టివేత

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలోని కిరాణ దుకాణాల్లో నిషేధిత గుట్కా, అంబర్​ అమ్ముతున్నారన్న సమాచారం అందుకున్న టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు నిర్వహించి భారీ ఎత్తున గుట్కా స్వాధీనం చేసుకున్నారు.

Jayashankar Bhupalapally Task force police Attacks on gutkha shops
టాస్క్​ఫోర్స్​ దాడుల్లో.. నిషేధిత గుట్కా పట్టివేత
author img

By

Published : Sep 28, 2020, 7:33 PM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలోని కిరాణా దుకాణాల్లో నిషేధిత గుట్కా, అంబర్​ అమ్ముతున్నారన్న పక్కా సమాచారంతో టాస్క్​ఫోర్స్​ సీఐ గండ్రాతి మోహన్​ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.

పలు దుకాణాల్లో సోదాలు చేసిన పోలీసులకు రూ.40వేల విలువ చేసే నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. దాడుల్లో టేకుమట్ల ఎస్సై రమణా రెడ్డి, టాస్క్​ఫోర్స్​ సిబ్బంది ఏఎస్సై గోపాల్ రెడ్డి, సిబ్బంది సత్యనారాయణ, ప్రవీణ్, రవీందర్ తదితరులు దాడుల్లో పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కరోనా​ను నశింపజేసే నమూనా తయారు చేసిన బీటెక్ విద్యార్థి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.