శిఖా చౌదరి ఇంజినీరింగ్ సీటు కోసం లక్షలు కట్టామని పద్మ శ్రీ తెలిపారు. ఆమె మాత్రం ఇంజినీరింగ్ పూర్తి చేయలేదని అన్నారు. ఆరుగురు కోడళ్లను జయరాం బాగా చూసుకునే వారు. వారికి ఆర్థికంగా సాయం చేసేవారు. జయరాం చనిపోయినప్పుడు ఎవరు రాకపోవడం బాధగా అనిపించింది.
జయరాం మేన కోడళ్లను బాగా చూసుకునేవారు : పద్మశ్రీ - పద్మశ్రీ
వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో శిఖా చౌదరికి క్లీన్ చిట్ ఇవ్వడంపై... భార్య పద్మ శ్రీ అనుమానాలు వ్యక్తం చేశారు. రాకేశ్ రెడ్డి వద్ద తీసుకున్న డబ్బు ఏమైందో తనకు తెలియదన్నారు. తన భర్త చనిపోయిన తర్వాత శిఖా తమ ఇంటికి ఎందుకొచ్చిందో పోలీసులు విచారించాలని కోరారు. జయరాం భర్తగా, తండ్రిగా గొప్ప పాత్ర పోషించారని పద్మ శ్రీ గుర్తు చేసుకున్నారు.
జయరాం భార్య
శిఖా చౌదరి ఇంజినీరింగ్ సీటు కోసం లక్షలు కట్టామని పద్మ శ్రీ తెలిపారు. ఆమె మాత్రం ఇంజినీరింగ్ పూర్తి చేయలేదని అన్నారు. ఆరుగురు కోడళ్లను జయరాం బాగా చూసుకునే వారు. వారికి ఆర్థికంగా సాయం చేసేవారు. జయరాం చనిపోయినప్పుడు ఎవరు రాకపోవడం బాధగా అనిపించింది.
tg_nzb_05_07_kcr_paramarsha_overall_av_r21
Reporter: Srishylam.K, Camera: Manoj
Note: త్రీజీలో వచ్చిన ఫీడ్ కూడా వాడుకోగలరు)
( ) శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పొచారంలో శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లిన కేసీఆర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. హైదరాబాద్ లోని బేగంపేట నుంచి హెలికాప్టర్ ద్వారా బాన్సువాడ కు చేరుకున్న సీఎం.. అక్కడికి ప్రత్యేక బస్సులో స్పీకర్ స్వగ్రామం పోచారం చేరుకున్నారు. శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పోచారం తల్లి పాపవ్వ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. కేసీఆర్ తో పాటు ఎంపీ కవిత, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, సీఎస్ ఎస్కె జోషి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ ఉన్నారు. అంతకుముందు మండలి చైర్మన్ స్వామిగౌడ్, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గణేష్ గుప్త, బాజిరెడ్డి గోవర్ధన్ లు పోచారంను పరామర్శించారు. సీఎం రాక సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 107 ఏళ్ళు బతికిన పోచారం తల్లి పాపవ్వ అనారోగ్యంతో బాధపడుతూ మొన్న రాత్రి మృతి చెందారు. .... vis