ETV Bharat / jagte-raho

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్​ - cyberabad police latest news

అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు ఆరెస్ట్​ చేశారు. బంగారం దుకాణాలే లక్ష్యంగా ఈ ముఠా చోరీలకు పాల్పడింది.

interstate theft gang arrested by cyberabad police
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్​
author img

By

Published : Aug 29, 2020, 6:54 PM IST

హైదరాబాద్​లోని బంగారం షాపుల్లో భారీ చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసు అరెస్ట్​ చేశారు. నగరం చుట్టుపక్కల ఉన్న బంగారం దుకాణాలను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడ్డారని సీపీ సజ్జనార్ తెలిపారు.

10 మంది సభ్యులతో కూడిన ముఠా ఉత్తర్​ప్రదేశ్‌ నుంచి వచ్చింది. ఈ ముఠాకు సఖి అహ్మద్ అనే వ్యక్తి నాయకుడు. 15 రోజుల్లో రెండు బంగారు దుకాణాల్లో దొంగతనానికి ప్రయత్నించారు. మూడో ప్రయత్నంలో మా క్లూస్, సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఈ ముఠాను పట్టుకున్నాం. -సజ్జనార్​ ,సీపీ

బంగారం షాపు యాజమానులు సెక్యూరిటీ సిస్టం, అలారం ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి దుకాణం వద్ద సెక్యూరిటీతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: మహిళల్లో కరోనా ప్రభావం తక్కువ.. కారణం అదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.