ETV Bharat / jagte-raho

గంజాయి ముఠా అరెస్టు.. 650 కిలోలు స్వాధీనం

author img

By

Published : Jan 9, 2021, 11:19 AM IST

Updated : Jan 9, 2021, 12:03 PM IST

inter state ganja peddler transporting 650 kg 8 arrested
గంజాయి ముఠా అరెస్టు.. 650 కిలోలు స్వాధీనం

11:18 January 09

హైదరాబాద్​లో  గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు అయింది. నిందితుల నుంచి 650 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. హయత్‌నగర్‌లో 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Last Updated : Jan 9, 2021, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.