ETV Bharat / jagte-raho

ఉద్దేశపూర్వకంగానే దాడి - y narsimhareddy

మైనర్​ బాలికపై ఓ మైనర్​ బాలుడు దాడిచేసిన ఘటనలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. వారిద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారని...ఈ మధ్య అమ్మాయి తనను దూరం పెట్టిందనే నెపంతోనే బాలికపై దాడి చేశాడని పోలీసులు చెబుతున్నారు.

ఉద్దేశపూర్వకంగానే దాడి
author img

By

Published : Mar 9, 2019, 12:32 PM IST

తెల్లవారగానే నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఘటనలో కొత్తకోణం వెలుగు చూసింది. బషీర్​ బాగ్​కు చెందిన ఓ మైనర్​ బాలుడు, దోమల్​గూడకు చెందిన మైనర్​ బాలిక కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారని పోలీసులు తెలిపారు.

అసలేం జరిగింది

ఈ మధ్యకాలంలో ఆ బాలిక తనను దూరం చేస్తోందని ఆమెపై పగను పెంచుకుని బాలికపై దాడి చేశాడని చిక్కడపల్లి ఏసీపీ వై.నర్సింహా రెడ్డి చెబుతున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబుతుందనే ఉద్దేశంతో వీడియో తీసి బెదిరించాడని తెలిపారు. నిందితుడిపై ఫోక్సో చట్టంకింద కేసు నమోదు చేశామన్నారు.వీడియోను అంతర్జాలంలో పెట్టిన వారిపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

ఇవీ చదవండి:బాలికపై ఉన్మాదుల ఘాతుకం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.