హైదరాబాద్ గచ్చిబౌలి బయోడైవర్సిటీ పార్కు పైవంతెన ఇనుప రాడ్డు ఊడి రాయదుర్గం నుంచి లింగంపల్లి వెళ్లే ప్లైఓవర్‌పై పడింది. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కింద వాహన దారులు ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. బయోడైవర్సిటీ పార్కు ప్లైఓవర్‌పై కారు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇనుప రాడ్లతో పైవంతెన ఎత్తును పెంచారు.
ఇదీ చూడండి: నమ్మకంగా పనిచేస్తారు.. మత్తుమందిచ్చి ఇళ్లంతా దోచేస్తారు