చైనా కంపెనీ ఆన్లైన్ జూదాన్ని చేధించిన సీసీఎస్ పోలీసులు - hyderabad ccs latest news
దిల్లీలో ఈ కామర్స్ పేరుతో వ్యాపార సంస్థలను స్థాపించిన చైనా కంపెనీలు ఆన్లైన్ జూదం నిర్వహిస్తున్నాయి. అమాయకులను ఆకర్షించి కోట్ల రూపాయలను దోచుకుంటున్నాయి. దిల్లీకి చెందిన కొంతమంది వ్యక్తులతో కలిసి సాగిస్తున్న ఈ భారీ మోసాన్ని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు చేధించారు. హవాలా మార్గం ద్వారా డబ్బులను చైనాకు తరలించిన విషయాన్ని సీసీఎస్ పోలీసులు తేల్చేశారు. ఈడీ, ఐటీతో సమన్వయం చేస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. దర్యాప్తునకు సంబంధించి సీసీఎస్ సంయుక్త సీపీ అవినాశ్ మహంతీతో ఈటీవీ భారత్ ముఖాముఖి
చైనా కంపెనీ ఆన్లైన్ జూదాన్ని చేధించిన సీసీఎస్ పోలీసులు
Last Updated : Aug 18, 2020, 8:45 PM IST