ETV Bharat / jagte-raho

అనుమానాస్పద స్థితిలో సెక్యూరిటీ గార్డు మృతి - sangareddy

సెక్యూరిటీ గార్డు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇస్నాపూర్​లో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంపులో పడి మృతి
author img

By

Published : May 6, 2019, 4:10 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇస్నాపూర్​లోని జీకే వైర్​ పరిశ్రమలో ఓ సెక్యూరిటీ గార్డు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఉత్తర ప్రదేశ్​కు చెందిన యోగేశ్​ ప్రతాప్​ సింగ్​ అనే యువకుడు పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. ఆదివారం రాత్రి విధులు నిర్వహిస్తుండగా సంపులో పడి మరణించాడు. అతను జారిపడ్డాడా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో సెక్యూరిటీ గార్డు మృతి
ఇవీ చూడండి: 'ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా..?'

Intro:hyd_tg_22_06_securitygourd_death_ab_C10
Lsnraju: 9394450162
యాంకర్:

Body:పరిశ్రమల సెక్యూరిటీ గార్డు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ జీకే వైర్ పరిశ్రమలో చోటు చేసుకుంది ఉత్తరప్రదేశ్ కు చెందిన యోగేష్ ప్రతాప్ సింగ్ అనే యువకుడు ఇస్నాపూర్ గ్రామ పరిధిలోని పరిశ్రమలో తొమ్మిది రోజుల క్రితం సెక్యూరిటీ గార్డుగా పని చేసేందుకు చేరాడు ఆదివారం రాత్రి విధులు నిర్వహిస్తుండగా పరిశ్రమ ఆవరణలో ఉన్న సంపులో పడి అతను మృతి చెందాడు అయితే ఎలా చనిపోయాడు ఏం జరిగింది సంపులో జారి పడ్డాడా లేక ఎవరైనా హత్య చేసి సంపు లో పడేశారా అనేది ఇంకా తెలియాల్సిఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు

Conclusion:ఎలా చనిపోయాడో త్వరలోనే చెబుతామని పోలీసులు చెబుతున్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.