ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో సాయంత్రం భారీ వర్షం కురిసింది. సీఆర్సీ రోడ్డులో ఉన్న కొబ్బరి, తాటి చెట్లపై పిడుగులు పడ్డాయి. చెట్లకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. పెద్ద శబ్దంతో ఉరుములు, మెరుపులు రాగా.. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
ఇదీ చదవండి: ఎన్నిక ఏదైనా గెలుపు తెరాసదే కావాలి : సీఎం కేసీఆర్