ETV Bharat / jagte-raho

విషాదం: పిడుగుపాటుకు గీత కార్మికుడు మృతి - geetha worker died of lightining strike in karimnagar district

కరీంనగర్​ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్​ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పిడుగు పడటంతో ఓ గీత కార్మికుడు మృతి చెందాడు.

geetha worker died of lightning strike in karimnagar district
విషాదం: పిడుగుపాటుకు గీత కార్మికుడు మృతి
author img

By

Published : Oct 1, 2020, 12:37 PM IST

పిడుగుపాటుకు ఓ గీత కార్మికుడు మృతి చెందిన ఘటన కరీంనగర్​ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్​లో చోటుచేసుకుంది. పెరుమాండ్ల శంకరయ్య గౌడ్​ అనే వ్యక్తి కల్లు గీసుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ ఘటనా స్థలానికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ సహాయం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: గ్రీన్​ ఛాలెంజ్​: కుమారుడితో కలిసి మొక్కలు నాటిన ప్రకాశ్​రాజ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.