గంజాయి ముఠా పట్టివేత
ఒడిశా నుంచి ముంబయికి గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 2 వాహనాలు, 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి ముఠా అరెస్టు
Intro:hyd_tg_22_03_ganjai_pattiveta_ab_C10
యాంకర్:
Body:ఒడిషా రాష్ట్రం నుంచి ముంబైకి గంజాయి తరలిస్తున్న ముఠా ను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ముత్తంగి బాహ్య రహదారి టోల్గేటు వద్ద పట్టుకున్నారు వారి వద్ద నుండి దాదాపు 20 లక్షల విలువచేసే 200 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు అలాగే వీరు తరలిస్తున్న రెండు వాహనాలను కూడా సీజ్ చేశారు ఒడిశా నుంచి ముంబై తరలించే నేపథ్యంలో స్థానికంగా అడ్డాలుగా మారుతున్నాయి అధికారులు తెలిపారు ఒడిషా రాష్ట్రానికి చెందిన దేవేంద్ర అను పాలని వ్యక్తి రామచంద్రపురం కాలనీకి చెందిన మనికంట తో కలిసి ఒక కారులో నూట నలభై కిలోల గంజాయి అలాగే అమీన్పూర్ మండలం ఐలాపూర్ తండాకు చెంది సలావద్ జై సింగ్, నాగరగిద్ద మండలానికి చెందిన రాథోడ్ సంజీవ్ అనే వ్యక్తి కలిసి మరో కారులో 40 కేజీలు తరలిస్తుండగా అప్పర్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు ఇంకా దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనేది విచారిస్తున్నామని అధికారులు తెలిపారు
Conclusion:బైట్: కేఏబీ శాస్త్రి డిప్యూటీ కమిషనర్ అబ్కారీ