ETV Bharat / jagte-raho

దా'రుణ' యాప్​ కేసులో మరో ఐదుగురు అరెస్ట్​ - Online App Case Details

ఆన్​లైన్​ యాప్​ కేసులో సైబర్​ క్రైమ్ పోలీసులు మరో ఐదుగురిని అరెస్టు చేశారు. మొత్తం ఈ కేసులో 16 మందిని అరెస్ట్ చేశారు.

online loan
దా'రుణ' యాప్​ కేసులో మరో ఐదుగురు అరెస్ట్​
author img

By

Published : Dec 24, 2020, 4:35 PM IST

ఆన్​లైన్​ యాప్​ కేసులో హైదరాబాద్ సైబర్​క్రైమ్​ పోలీసులు మరో ఐదుగురిని అరెస్టు చేశారు. యాప్​ల పేరుతో ప్రజలను వేధింపులకు గురి చేస్తున్న మరో ఐదుగురిని దిల్లీ నుంచి సైబర్​ క్రైమ్​ పోలీసులు హైదరాబాద్ తీసుకువచ్చారు.

దీనితో మొత్తం ఈ కేసులో 16 మందిని అరెస్ట్​ చేశారు. లోన్​ తీసుకున్న వారిని దిల్లీ కేంద్రంగా కాల్​సెంటర్​ ద్వారా వేధిస్తున్న ఐదుగురిని గుర్తించిన సైబర్​ క్రైమ్​ పోలీసులు.. హైదరాబాద్​ నగరానికి తీసుకువచ్చి వారిని విచారిస్తున్నారు.

ఇదీ చూడండి: మైక్రోఫైనాన్స్‌ యాప్​ల వేధింపులు.. వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.