ETV Bharat / jagte-raho

బొల్లారంలో మళ్లీ మంటలు..భయాందోళనలో కార్మికులు - blast in sangareddy district

fire-will-rise-in-bollaram-ida-again
వింధ్య ఆర్గానిక్స్‌లో మరోసారి మంటలు
author img

By

Published : Dec 12, 2020, 6:22 PM IST

Updated : Dec 12, 2020, 7:22 PM IST

18:06 December 12

బొల్లారంలోని వింధ్య ఆర్గానిక్స్‌లో మరోసారి స్వల్ప మంటలు

సంగారెడ్డి జిల్లా బొల్లారంలోని వింధ్య ఆర్గానిక్స్​లో మరోసారి స్వల్పంగా మంటలు చెలరేగాయి. మూడో బ్లాక్​లో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు. ఈ బ్లాక్​లో మరికొన్ని రియాక్టర్లు ఉండటం వల్ల సిబ్బంది అప్రమత్తమయ్యారు. మిగతా రియాక్టర్లు పేలకుండా చర్యలు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం ఈ పరిశ్రమలో రియాక్టర్ పేలి 8 మంది కార్మికులు గాయపడ్డారు.  

Last Updated : Dec 12, 2020, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.