ETV Bharat / jagte-raho

ఎర్రగడ్డలో అగ్ని ప్రమాదం.. రూ. 3 లక్షల వరకు ఆస్తి నష్టం - అగ్ని ప్రమాదం వార్తలు

హైదరాబాద్​ ఎర్రగడ్డలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో రూ. 3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది.

fire accident in erragadda
ఎర్రగడ్డలో అగ్ని ప్రమాదం.. రూ. 3 లక్షల వరకు ఆస్తి నష్టం
author img

By

Published : Nov 15, 2020, 12:59 PM IST

హైదరాబాద్ ఎర్రగడ్డలో విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం సంభవించింది. బి. శంకర్ నగర్‌లోని ఓ ఇంట్లో పాత సామానులు, విడి భాగాలు ఉన్న గదిలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఇంటి పై అంతస్తు వరకు మంటలు చేలరేగాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు రూ. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. కాగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

ఇదీ చదవండి: గోదావరిలో గల్లంతైన నలుగురి మృతదేహాలు లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.