ETV Bharat / jagte-raho

అబిడ్స్​ చర్మాస్​ షోరూమ్​ భవనంలో అగ్నిప్రమాదం - అబిడ్స్​ చర్మాస్​ భవనంలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్​ అబిడ్స్​ చర్మాస్​ షోరూమ్​ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షోరూమ్​ హోర్డింగ్ బోర్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల ప్రజలు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే మంటలను ఆర్పేశారు.

అబిడ్స్​ చర్మాస్​ షోరూమ్​ భవనంలో అగ్నిప్రమాదం

author img

By

Published : Oct 16, 2020, 9:32 PM IST

అబిడ్స్​ చర్మాస్​ షోరూమ్​ భవనంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ అబిడ్స్ చర్మాస్ షోరూమ్ బిల్డింగ్​లో అగ్నిప్రమాదం సంభవించింది. షోరూమ్ హోర్డింగ్ బోర్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల షాపింగ్​కు వచ్చిన ప్రజలు, రోడ్​పై వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.

షోరూమ్ సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడం వల్ల సకాలంలో చేరుకున్నారు. వారు వెంటనే మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

ఇదీ చదవండి: పార్క్​లో అగ్ని ప్రమాదం.. 13 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.