ETV Bharat / jagte-raho

మేడ్చల్​ పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం - Fire accident in a chemical factory

మేడ్చల్​ పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Fire accident in a chemical factory at Medchal industrial area
మేడ్చల్​ పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం
author img

By

Published : May 5, 2020, 11:00 AM IST

మేడ్చల్​ పారిశ్రామిక వాడలోని విక్టరీ ఎలక్ట్రికల్స్​, రసాయన గోదాం​లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక పరిశ్రమ లోపల మంటలు అంటుకొని.. మరో పరిశ్రమకు వ్యాపించాయి. ఫలితంగా మంటలు పెద్దఎత్తున ఎగిసిపడుతున్నాయి.

అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్​లతో మంటలను అదుపు చేశారు. ప్రమాదంతో లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు యజమానులు తెలిపారు.

మేడ్చల్​ పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం

ఇదీచూడండి: ఉద్యోగం వచ్చిందన్నారు.. రూ.27 వేలు దోచుకున్నారు.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.