ETV Bharat / jagte-raho

పదేళ్ల బాలికపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారం - కామారెడ్డిలో బాలికపై అత్యాచారం

fifty five years old man raped ten years girl in kamareddy
పదేళ్ల బాలికపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారం
author img

By

Published : Sep 27, 2020, 5:28 PM IST

Updated : Sep 27, 2020, 8:41 PM IST

17:26 September 27

పదేళ్ల బాలికపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని రాజీవ్ స్వగృహ కాలనీలో నివాసం ఉండే... పదేళ్ల బాలికపై 50 సంవత్సరాల కరీం అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను... కాకరకాయలు ఇప్పిస్తానని అపార్ట్​మెంట్​లోని చివరి గదికి తీసుకెల్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఏడ్చుకుంటూ బయటకు వచ్చిన బాలిక స్థానికులకు చెప్పింది. స్థానికులు కరీంను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

ఇదీ చూడండి: చల​గల్​లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

Last Updated : Sep 27, 2020, 8:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.