ETV Bharat / jagte-raho

మతిస్థిమితం లేని కూతురిపై తండ్రి అఘాయిత్యం.. గర్భం దాల్చిన కూతురు - vishaka latest crime news

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి.... తన కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడిన దర్ఘటన ఏపీలోని విశాఖ జిల్లా పెందుర్తిలో వెలుగుచూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

father-rapes-his-own-minor-daughter-in-pendurthi-visakhapatnam ap
తండ్రి అత్యాచారం.. గర్భం దాల్చిన కూతురు
author img

By

Published : Aug 9, 2020, 11:39 PM IST

ఆంధ్రప్రదేశ్​లో విశాఖ జిల్లాలో వెందుర్తిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వావి వరసలు మరిచిన ఓ కామాంధుడు తన కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మతిస్థిమితం లేని కూతురు(17)పై తాపీమేస్త్రీగా పని చేస్తున్న తండ్రి అప్పారావు (59) పలుమార్లు అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు.

ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్​ వర్గీయుల బాహాబాహీ.. ఒకరిపై ఒకరి కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.