ETV Bharat / jagte-raho

మల్కాజ్​గిరిలో 100 కేజీల గంజాయి పట్టివేత

మల్కాజ్​గిరిర ఎక్సైజ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో రూ.10 లక్షలు విలువ చేసే.. 100 కేజీల గంజాయిని ఎక్సైజ్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Excise police caught ganja in malkajgiri
మల్కాజ్​గిరిలో 100 కేజీల గంజాయి పట్టివేత
author img

By

Published : Oct 22, 2020, 5:35 PM IST

మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లా పరిధిలోని నేరెడ్​మెట్​ క్రాస్​రోడ్డులో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయిని ఎక్సైజ్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

తూర్పు గోదావరి నుంచి అక్రమంగా తరలిస్తున్న వంద కేజీల గంజాయిని గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న సమాచారం అందుకొని దాడులు చేసినట్టు ఎక్సైజ్​ డీసీపీ ఎస్​వై ఖురేషి తెలిపారు. గంజాయి విలువ దాదాపు రూ.10 లక్షలు విలువ చేస్తుందని.. అక్రమ వ్యాపారాలు చేస్తే.. ఎంతటి వారైనా సహించేది లేదని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:వరద నష్టం పరిశీలనకు కేంద్ర బృందం రాక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.