ETV Bharat / jagte-raho

మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సతీమణి కన్నుమూత - నాయిని సతీమణి అహల్య మృతిపట్ల సభాపతి పోచారం సంతాపం

ex home minister and late nayini narsimha reddy wife dead
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సతీమణి కన్నుమూత
author img

By

Published : Oct 26, 2020, 8:16 PM IST

Updated : Oct 26, 2020, 10:53 PM IST

20:13 October 26

మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సతీమణి కన్నుమూత

ex home minister and late nayini narsimha reddy wife dead
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సతీమణి కన్నుమూత

మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సతీమణి అహల్య కన్నుమూశారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆమె మరణించారు. నాయిని నర్సింహారెడ్డి ఈ నెల 22న మరణించగా.. ఆయన మరణించిన వారంలోపే ఆమె ప్రాణాలు కోల్పోయారు. 

నాయిని సతీమణి అహల్య మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, సభాపతి పోచారం, మంత్రులు ఈటల, తలసాని, కొప్పుల ఈశ్వర్‌, నిరంజన్​రెడ్డి, అజయ్​కుమార్​, శ్రీనివాస్​గౌడ్​ సంతాపం తెలిపారు. 

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఐదు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు ఇద్దరూ మరణించడం విషాధకరమని పేర్కొన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఇవీ చూడండి: కొవిడ్‌ వ్యాక్సిన్‌ కీలక ప్రయోగాల్లో భాగమవుతారా?

Last Updated : Oct 26, 2020, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.