ETV Bharat / jagte-raho

డ్రంకెన్​ డ్రైవ్​ తనీఖీల్లో 12 మందిపై కేసు - crime

వారంతంలో ట్రాఫిక్​ పోలీసులు మందుబాబులపై దృష్టి పెట్టారు. శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 12 మంది మందు బాబులపై కేసు నమోదు చేశారు.

జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్ 45లో డ్రంకెన్​ డ్రైవ్​ తనిఖీలు
author img

By

Published : Apr 13, 2019, 6:19 AM IST

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ట్రాఫిక్​ పోలీసులు డ్రంకెన్​ డ్రైవ్​ తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్ 45లో రాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు డ్రంకెన్​ డ్రైవ్​ తనిఖీలు జరిగాయి. మద్యం సేవించి వాహనం నడుపుతున్న 12 మందిపై కేసులు నమోదు చేసినట్లు మారేడ్‌పల్లి ట్రాఫిక్‌ సీఐ దస్రూ తెలిపారు. ఆరు కార్లు, ఆరు ద్విచక్ర వాహానాలను సీజ్‌ చేశారు. మద్యం సేవించి వాహానాలు నడపవద్దని సీఐ దస్రూ కోరారు.

జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్ 45లో డ్రంకెన్​ డ్రైవ్​ తనిఖీలు

ఇవీ చూడండి: జల్సాలకు అలవాటు పడి సొంత బావకే టోపీ

Kozhikode (Kerala), Apr 12 (ANI): Prime Minister Narendra Modi on Friday slammed the Left and Congress for "defending the brutal and barbaric practice of Triple Talaq" and said that these parties have "blatant double standards" on the issue of women empowerment. PM Modi also came down heavily on the "fake liberals" who get blind sighted to the political violence in Kerala. "I want to ask outdated communists and fake liberals, why are you silent on political violence in Kerala, what are your compulsions? I assure my fellow BJP Karyakartas, your struggles won't go in vain. Their bullying won't weaken us," PM Modi said at a public rally in Kerala's Kozhikode.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.