ETV Bharat / jagte-raho

దొంగల ముఠా అరెస్టు - arrest

చరవాణులే లక్ష్యంగా దొంగతనాలు చేస్తున్న 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 34 చరవాణులు, రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చరవాణుల చోరీలు చేస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు
author img

By

Published : Mar 16, 2019, 6:19 AM IST

Updated : Mar 16, 2019, 9:05 AM IST

చరవాణుల చోరీలు చేస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్​లో రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లే వారి దగ్గరి నుంచి చరవాణులు చోరీ చేస్తున్న 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 34 సెల్​ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో ముగ్గురు బాలనేరస్థులు కూడా ఉన్నారు. 8మంది కలిసి గత నాలుగు నెలలుగా చరవాణీలు దొంగిలిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హాంకాంగ్​​, జగదీశ్​ మార్కెట్లలో దొంగిలించిన చరవాణులను కొంటున్న దుకాణాదారులపై కూడా కేసులు నమోదు చేశామని సీపీ అంజనీకుమార్​ తెలిపారు. ముఠాలో బాలనేరస్థులు ఉండటం బాధాకరమని.. పిల్లల గురించి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని అంజనీ కుమార్ సూచించారు. నగరవాసులు తమ దృష్టికి ఏదైనా సమస్య వస్తే 100 నెంబర్​కు ఫోన్ చేసి చెప్పాలని సీపీ తెలిపారు.

ఇవీ చూడండి: ఆర్టీసీ బస్సులో దొంగతనం

Intro:FILENAME: TG_KRN_31_15_MURDER_ARREST_ACP_AVB_C7, A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI(DIST)9394450191
యాంకర్: ఐటమ్ కు సంబంధించిన స్క్రిప్ట్ FTP లో పంపాము

Body:Yఉఉడు

Conclusion:
Last Updated : Mar 16, 2019, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.