ETV Bharat / jagte-raho

పోలీసు అధికారుల ఫొటోలతో సైబర్​ నేరగాళ్ల మోసాలు

సైబర్ నేరగాళ్లు పోలీస్, ప్రభుత్వ అధికారులను కూడా వదలడం లేదు. ఫేస్​బుక్​లో పోలీసు, ప్రభుత్వ అధికారుల ప్రొఫైల్ ఫొటోలతో మోసాలకు పాల్పడుతున్నారు.

author img

By

Published : Sep 15, 2020, 1:15 PM IST

cyber
cyber

రాష్ట్రంలో రోజురోజుకు సైబర్​ నేరాలు పెరిగిపోతున్నాయి. పోలీస్, ప్రభుత్వ అధికారులను కూడా సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. ఫేస్​బుక్​లో ఉన్న పోలీసు, ప్రభుత్వ అధికారుల ప్రొఫైల్ ఫొటోలతో మోసాలకు పాల్పడుతున్నారు.

వారి ఫొటోలతో నకిలీ ఫేస్​బుక్ ఐడి క్రియేట్ చేసి వారి స్నేహితులకు.. అత్యవసరంగా డబ్బులు కావాలంటూ సందేశం పంపుతున్నారు. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని... కొంతమంది బాధిత పోలీసులు హైదరాబాద్ సీసీఎస్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఆ ముగ్గురి వల్లనే... బుల్లితెర నటి శ్రావణి కేసు ఛేదించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.