హైదరాబాద్ బేగంబజార్‌కు చెందిన వ్యక్తికి ఫేస్బుక్లో అమ్మాయిలాగా పరిచయం చేసుకొని... యూకే నుంచి.. గిఫ్ట్ పంపిస్తున్నామంటూ చెప్పి 2లక్షల 60 వేలు సైబర్ కేటుగాలు కాజేశారు. మరో 2 కేసులలో లక్ష 40 వేలు సైబర్ నేరగాళ్లు దండుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: గ్రేటర్‌లో కాస్త ఊరట... తాజాగా 273 మందికి వైరస్