ETV Bharat / jagte-raho

పాతబస్తీలో క్రికెట్ బెట్టింగ్... ముగ్గురు అరెస్ట్ - హైదరాబాద్​లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

హైదరాబాద్ పాతబస్తీలో క్రికెట్ బెట్టింగ్ ముఠాని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగదు, 3 సెల్​ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

cricket betting gang arrested by south zone task force in old city hyderabad
పాత బస్తీలో క్రికెట్ బెట్టింగ్... ముగ్గురు అరెస్ట్
author img

By

Published : Oct 4, 2020, 11:14 AM IST

హైదరాబాద్ పాతబస్తీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఇర్ఫాన్ ఖాన్, మహమ్మద్ జాకీర్, మహమ్మద్ షకీల్​లను చార్మినార్ పోలీసులతో కలిసి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.44,500 నగదు, 3 సెల్​ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ప్రధాన నిందితుడు అనిల్ అగర్వాల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి చార్మినార్ పోలీసులకు అప్పగించారు.

ఇదీ చదవండి: ఆపదలో ఆశ్రయమిస్తే.. 'అమ్మ'నే హత్య చేశాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.