ETV Bharat / jagte-raho

మా నాన్నను డాక్టర్లే చంపారు..! - doctors

కాలేయ సమస్యతో ఆస్పత్రికి వెళ్తే ప్రాణాలే పోయాయి. అధిక డోస్ మందులు ఇవ్వటం వల్లే చనిపోయారని మృతుని కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వైద్యుల నిర్లక్ష్యమే కారణం
author img

By

Published : Feb 7, 2019, 2:59 PM IST

వైద్యుల నిర్లక్ష్యమే కారణం
కరీంనగర్​ జిల్లా తుమ్మలపల్లి గ్రామానికి చెందిన శంకరయ్య కాలేయ సమస్యతో జనవరి 21న నిమ్స్​ ఆసుపత్రిలో చేరారు. బుధవారం సాయంత్రం తీవ్ర నొప్పి వస్తోందని వైద్యులకు చెప్పినా సకాలంలో స్పందించలేదు. పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు.
undefined
వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి చనిపోయాడని శ్రీకాంత్​ ఆరోపించాడు. మోతాదుకు మించిన మందులు ఇచ్చారని ఆరోపిస్తున్నాడు.
నిమ్స్ వైద్యుల నిర్లక్ష్యంపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మృతుని కొడుకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి మృతికి కారణమైన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు.

Intro:హైదరాబాద్ వ్యాయామ విద్య గ్రౌండ్లో జరిగిన చెవిటి మూగ క్రీడాకారుల క్రీడలు పోటాపోటీగా సాగాయి

Body:చెవిటి మూగ క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించి వారిని మరింత ఉత్సాహ పరచడానికి జెఫ్ ఎన్ బుల్డ్ ఫౌండేషన్ నిర్వహించిన చెవిటి మూగ క్రికెట్ టోర్నమెంట్ కు విశేష స్పందన లభించింది హైదరాబాద్ దోమలగూడ లోని వ్యాయామ విద్య కళాశాల గ్రౌండ్లో నిర్వహించిన చెవిటి మూగ క్రికెట్ పోటీల్లో ఆరు టీమ్లు పాల్గొన్నాయి ఈ పోటీల్లో సాధారణమైన క్రీడాకారులు మాదిరిగానే చెవిటి మూగ క్రీడాకారులు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించి హుషారుగా క్రికెట్ ఆడి అందరినీ అలరించారు ఈ పోటీలు రెండు రోజులపాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వివరించారు ఎనేబుల్డ్ ఫౌండేషన్ సంస్థ నగరంలో 10 కేంద్రాల్లో చెవిటి మూగ విద్యార్థులకు విద్యను బోధిస్తూ వారిలోని క్రీడా నైపుణ్యాన్ని మరింత పెంపొందించడానికి కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు చెవిటి మూగ క్రీడాకారుల క్రికెట్ టోర్నమెంట్ కు మార్గదర్శి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఫ్రీడమ్ ఎక్స్లెన్సీ వాయిస్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తదితర కార్పొరేట్ సంస్థలు సహకారం అందించినట్లు వారు వివరించారు

Conclusion:చెవిటి మూగ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం 8వ తేదీ జరుగుతుందని నిర్వాహకులు వివరించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.