ETV Bharat / jagte-raho

రామాలయంలో చోరీ

జగిత్యాలలోని కోదండ రామాలయంలో నగలు, హుండీలోని నగదు దోచుకెళ్లిన దొంగలు

author img

By

Published : Feb 9, 2019, 11:03 AM IST

ఆలయంలో చోరీ

ఆలయంలో చోరీ
దోపిడీ దొంగలు దేవుళ్లను వదలడం లేదు. ఆలయాల్లో చొరబడుతున్నారు. తాజాగా జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంపు వద్ద కోదండ రామాలయంలో చోరీ జరిగింది. అమ్మవారి నగలు ఎత్తుకెళ్లారు. హుండీ పగులగొట్టి ఉన్నదంతా దోచుకెళ్లారు. వీటితోపాటు సీసీ కెమెరాలను వదల్లేదు. ఈ ఆలయంలో దొంగతనం జరగటం ఇది నాల్గోసారి. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
undefined

Intro:TG_MBNR_1_9_MLA_MORNING_WALK_AVB_C8
CENTER:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELL NO:-9885989452
( ) నాగర్కర్నూల్ పట్టణానికి హరిత నాగర్కర్నూలు గా తీర్చిదిద్ది వేగంగా అభివృద్ధి పరుస్తామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నాగర్కర్నూల్ పట్టణంలో స్థానిక శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి మార్నింగ్ వాక్ లో భాగంగా పట్టణంలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. పనుల పురోగతి నాణ్యతలో తేడా ఉండకూడదని అధికారులను ఆదేశించారు .అనంతరం మీడియాతో మాట్లాడుతూ... అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు సుమారు 100 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని... 60 కోట్ల రూపాయల తో మొదటి దశ పనులు ప్రారంభమయ్యాయని గతంలో ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేది అని ఆయన గుర్తు చేశారు. ఏడాదిలో ఈ పనులను పూర్తి చేసి పట్టణాన్ని అభివృద్ధి పరుస్తామని ఆయన పేర్కొన్నారు.....AVB
బైట్ :-ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.

Body:TG_MBNR_1_9_MLA_MORNING_WALK_AVB_C8

Conclusion:TG_MBNR_1_9_MLA_MORNING_WALK_AVB_C8

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.