సూర్యాపేట జిల్లాలో కరోనా పేరుతో అందినకాడికి దండుకుంటున్నారు. ఓ మహిళకు నిమ్ము ఉంటే.. కరోనా అని మోసగించి ఆరువేల రూపాయలను తీసుకున్నారు. హుజూర్‌నగర్‌లో రోజురోజుకు కరోనా కేసులు నమోదు కావడం వల్ల ఆర్ఎంపీలు, ప్రైవేటు ల్యాబ్‌లు అందిన కాడికి దోచుకుంటున్నారు. పట్టణానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడిపై, ఓ ల్యాబ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : ఎమ్మెల్యే మృతికి కేసీఆర్, పోచారంతోపాటు మంత్రుల సంతాపం