ETV Bharat / jagte-raho

డబుల్​ బెడ్​ రూం ఇళ్లు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్న వ్యక్తి అరెస్టు - latest crime news in siddipeta district

ఫించన్లు, డబుల్​ బెడ్​ రూం ఇళ్లు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్న వ్యక్తిని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 1500 రూపాయల స్వాధీనం చేసుకున్నారు.

cheater arrested by husnabad police in siddipeta district
డబుల్​ బెడ్​ రూం ఇళ్లు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్న వ్యక్తి అరెస్టు
author img

By

Published : Sep 10, 2020, 9:28 AM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఫించన్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తామని మోసం చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ మహేందర్ తెలిపారు. నెల రోజుల క్రితం హుస్నాబాద్ మండలం నాగారం గ్రామానికి చెందిన సంఘ మల్లయ్య అనే వృద్ధుడికి రూ.3,500 ఫించన్​, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తానని దండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి నమ్మించాడు.

అందుకు నాలుగు వేలు ఖర్చు అవుతాయని చెప్పి రూ.2000లు తీసుకెళ్లాడు. శ్రీనివాస్​ తిరిగి రాకపోవటంతో బాధితుడు హుస్నాబాద్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఎస్​ఐ శ్రీధర్​ సిబ్బందితో కలిసి నిందితుడు శ్రీనివాస్​ను పట్టుకున్నారు.

ఇదీ చదవండి: కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి కథలు చెబుతున్నారు : కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.