ETV Bharat / jagte-raho

ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు.. కారు దగ్ధం - మంటలు చెలరేగి కారు దగ్దం

ప్రమాదావశాత్తు కారులో మంటలు చెలరేగి దగ్ధమైన ఘటన... కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రాంపూర్​ వద్ద చోటుచేసుకుంది. ఇంజిన్​లో షార్ట్ సర్క్యూట్​ కారణంగా మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా నిర్ధరించారు.

ప్రమాదావశాత్తు చెలరేగిన మంటలు.. కారు దగ్ధం
ప్రమాదావశాత్తు చెలరేగిన మంటలు.. కారు దగ్ధం
author img

By

Published : Nov 24, 2020, 4:44 PM IST

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రాంపూర్ వద్ద ఓ కారు దగ్ధమైంది. రాత్రి 10 గంటల సమయంలో బాన్సువాడ నుంచి గాంధారి వెళ్తున్న కారులో పొగలు వ్యాపించి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు కిందికి దిగి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇంజన్​లో షార్ట్​ సర్క్యూట్​ కారణంగా మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా నిర్ధరించారు.

ఇదీ చూడండి: ట్రాక్టర్​ అదుపుతప్పి బోల్తా... ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.