ETV Bharat / jagte-raho

కారులో మంటలు... ప్రాణాలు దక్కించుకున్న ప్రయాణికులు - విశాఖ వార్తలు

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ గోపాలపట్నం వద్ద కుమారి కల్యాణ మండపం సమీపంలో ప్రధాన రహదారిపై కారులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీన్ని గుర్తించిన ప్రయాణికులు నలుగురు దూరంగా పారిపోయారు. కారు చూస్తుండగానే కాలిపోయింది. ప్రయాణికులకు ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

http://10.10.50.85:6060/reg-lowres/31-August-2020/ap-vsp-67-31-carfire-ap10145_31082020133918_3108f_1598861358_296.mp4
http://10.10.50.85:6060/reg-lowres/31-August-2020/ap-vsp-67-31-carfire-ap10145_31082020133918_3108f_1598861358_296.mp4
author img

By

Published : Aug 31, 2020, 2:30 PM IST

.

కారులో మంటలు... ప్రాణాలు దక్కించుకున్న ప్రయాణికులు

.

కారులో మంటలు... ప్రాణాలు దక్కించుకున్న ప్రయాణికులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.