ETV Bharat / jagte-raho

అర్ధరాత్రి అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు! - తెలంగాణ వార్తలు

అర్ధరాత్రి వేళ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ ఇంటి గోడ కూలిపోయింది. కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.

car-accident-at-kuntloor-hayathnagar-in-rangareddy-district
అర్ధరాత్రి అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు!
author img

By

Published : Jan 17, 2021, 11:17 AM IST

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ కుంట్లూర్​లో కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి వేళ అదుపుతప్పిన కారు... రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ ఇంటి గోడ కూలిపోయింది.

మద్యం మత్తులో డ్రైవర్ అతివేగంగా నడపడం వల్ల ఈ ఘటన జరిగిందని స్థానికులు అనుమానిస్తున్నారు. కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: మిద్దె సాగుతో.. ఇటు ఆరోగ్యం.. అటు మానసిక ఆనందం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.