హైదరాబాద్ గచ్చిబౌలిలో కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో దారుణం జరిగింది. సిగ్నల్ అతిక్రమించి రాంగ్ రూట్లో వచ్చి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కొడుతూ... బాటసారులపైకి కారు దూసుకెళ్లింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.
ఇవీ చూడండి: జగిత్యాల జిల్లాలో సర్కారు బడిని బతికించుకున్నారు