ETV Bharat / jagte-raho

రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుడు మృతి - జడ్చర్లలో రోడ్డు ప్రమాదం

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు ప్రమాదవశాత్తు కిందపడ్డ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జడ్చర్లలో జరిగింది.

రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుడు మృతి

author img

By

Published : Oct 1, 2020, 2:24 PM IST

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల పురపాలికలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న రంగయ్య (32) రాజశేఖర్ (26) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సిగ్నల్ గడ్డ వద్ద ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. ఘటనలో రంగయ్య మృతి చెందగా.. రాజశేఖర్​ తీవ్రంగా గాయపడ్డాడు.

క్షతగాత్రుడిని మహబూబ్​నగర్​ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: కుటుంబ కలహాలతో యువతి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.