ETV Bharat / jagte-raho

ఆత్మహత్యాయత్నం చేసిన అత్త, చికిత్స పొందుతూ అల్లుడు మృతి - వనపర్తి జిల్లా లో ఆత్మహత్యాయత్నం చేసిన అత్త, అల్లుడు చికిత్స పొందుతూ మృతి

వనపర్తి జిల్లా దుప్పల్లి సమీపంలో శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు, మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు. ఇద్దరు వరుసకు అత్త, అల్లుడు అవుతారు.

Aunt and son-in-law who committed suicide died while receiving treatment
ఆత్మహత్యాయత్నం చేసిన అత్త, అల్లుడు చికిత్స పొందుతూ మృతి
author img

By

Published : Jul 18, 2020, 11:51 AM IST

వనపర్తి జిల్లా మదనాపురం మండలం స్కూల్​తండాకు చెందిన శివ(25), పార్వతి(30)... వరుసకు అత్త, అల్లుడు అవుతారు. దుప్పల్లి సమీపంలో కొన్నూర్​కు వెళ్లేదారిలో ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మృతి చెందారు. యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తండ్రికి ఫోన్ చేసి తాను చనిపోతున్నట్లు చెప్పినట్లు విచారణలో తేలింది. ఆత్మహత్యలై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.